సూర్య వంశస్తుడైన శ్రీ రాముని వంశ వృక్షం తెలుసుకోండి
1. బ్రహ్మ కొడుకు
మరీచి 2. మరీచి కొడుకు
కాశ్యపుడు. 3. కాశ్యపుడు కొడుకు సూర్యుడు. 4. సూర్యుడు కొడుకు
మనువు. 5. మనువు కొడుకు
ఇక్ష్వాకువు. 6. ఇక్ష్వాకువు
కొడుకు కుక్షి. 7. కుక్షి కొడుకు
వికుక్షి. 8. వికుక్షి కొడుకు
బాణుడు. 9. బాణుడు కొడుకు
అనరణ్యుడు. 10. అనరణ్యుడు కొడుకు
పృధువు. 11. పృధువు కొడుకు
త్రిశంఖుడు. 12. త్రిశంఖుడు
కొడుకు దుంధుమారుడు. 13. దుంధుమారుడు
కొడుకు మాంధాత. 14. మాంధాత కొడుకు
సుసంధి. 15. సుసంధి కొడుకు
ధృవసంధి. 16. ధృవసంధి కొడుకు
భరతుడు. 17. భరతుడు కొడుకు
అశితుడు. 18. అశితుడు కొడుకు
సగరుడు. 19. సగరుడు కొడుకు
అసమంజసుడు. 20. అసమంజసుడు కొడుకు
అంశుమంతుడు. 21. అంశుమంతుడు
కొడుకు దిలీపుడు.
22. దిలీపుడు కొడుకు
భగీరధుడు.
23. భగీరధుడు కొడుకు
కకుత్సుడు. 24. కకుత్సుడు కొడుకు
రఘువు. 25. రఘువు కొడుకు
ప్రవుర్ధుడు. 26. ప్రవుర్ధుడు
కొడుకు శంఖనుడు. 27. శంఖనుడు కొడుకు
సుదర్శనుడు. 28. సుదర్శనుడు
కొడుకు అగ్నివర్ణుడు. 29. అగ్నివర్ణుడు
కొడుకు శ్రీఘ్రవేదుడు. 30. శ్రీఘ్రవేదుడు
కొడుకు మరువు. 31. మరువు కొడుకు
ప్రశిష్యకుడు. 32. ప్రశిష్యకుడు
కొడుకు అంబరీశుడు. 33. అంబరీశుడు కొడుకు
నహుషుడు. 34. నహుషుడు కొడుకు
యయాతి. 35. యయాతి కొడుకు
నాభాగుడు. 36. నాభాగుడు కొడుకు
అజుడు. 37. అజుడు కొడుకు
ధశరథుడు. 38. ధశరథుడు కొడుకు
రాముడు. 39. రాముడి కొడుకు లవ
కుశలు.
1 Comments
where is Raja Harichandra
ReplyDeleteDear viewer Please donot enter any spam links