వైద్యనాథాష్టకం- vaidhyanatha Ashtakam
శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధభస్మాద్యభిశోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
***********
ವಿಡಿಯೋ
0 Comments
Dear viewer Please donot enter any spam links