important day for hanuman
ఆంజనేయస్వామి కి వారంలో ఏఏ రోజులు ఇష్టమో ఆ రోజుల్లో ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము.
ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజులు ఏవి?
మన పురాణాల ప్రకారం ఆంజనేయుడిని మంగళవారం మరియు శుక్రవారం పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాయ్.మరి ఎందుకు ఆ రోజులంటే హనుమంతుడికి ఇష్టం? ఇప్పుడు తెలుసుకుందాము
మంగళవారానికి అధిపతి కుజుడు అంటే భూమి నుండి వచ్చిన వాడు అని అర్ధం అయితే కుజ దోషం ఉన్నవాళ్ళకి మనఃశాంతి కరువై త్రివ్రమైన ఒత్తిడికి లోను అవుతారు అయితే ఆ భాదకి విముక్తి కోసం హనుమంతుడిని పూజిస్తారు అలాగే శనివారం కూడా ఆంజనేయస్వామి తన కరుణ చేస్తా శనిదోషం కనుక ఉంటె ఆ బాధనుండి విముక్తి చేస్తాడు,ఎందుకంటే శని దోషం కలుగని ఏకైక వ్యక్తి హనుమంతుడు అందుకే అయన ప్రభావం హనుమంతుడి పూజ వల్ల తగ్గుతుంది.
ఏమి చెయ్యాలి
మంగళవారం మరియు శనివారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి కనీసం 11 ప్రదక్షిణాలు చెయ్యాలి ఇలాగా చెయ్యడం వల్ల ఆ రోజుల గ్రహదోషాలు పోయి సుఖసంతోషాలతో ఉంటారు
***********
0 Comments
Dear viewer Please donot enter any spam links