Upasanjaneya swami prarthana

 upasanjeneya prarthana
upasanjeneya prarthana

ఉపాసనాంజనేయ ప్రార్ధన


వందేవానర నారసింహ, ఖగారాట్ క్రోడాశ్వ వక్రామ్చితం

నానా లంకరణం, త్రిపమ్చనయనమ్, దెదీప్య్యమానమ్ రుచా

సర్వానిష్ట నివారకం శుభకరం పింగాక్ష మక్షాపహమ్

సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్య ప్రభం

లంకా ద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం

దేవేమ్ద్రాది సమస్త దేవా వినుతం కాకుత్స్తదూతమ్భజే

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా

అజాడ్యం వాకవ టుత్వంచ, హనుమత్ స్మరణాత్ భవేత్

నమోస్తు రామాయ, సలక్ష్మనాయ, దేవ్యైచ తస్మై జనకాత్మజాయై

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య:

జయత్వతి బలోరామో, లక్ష్మణశ్చ మహాబల:

రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత:

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:

హనుమాన్ శత్రు సైన్యానాం, నిహంతా, మారుతాత్మజ:

నరావణ సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్

శిలాభిస్తూ ప్రహరత: పాదపైశ్చ సహస్రశ:

అర్ధయిత్వా పురీమ్ లంకాం అభివాద్యచ మైధిలీమ్

సముద్దార్దో గమిష్యామి, మిషతాం సర్వరక్షసాం
**********
Post Navi

Post a Comment

0 Comments