మీరు ధనవంతులు అయితే ఆవుకు మేత ఇవ్వండి గోశాల తెరవండి.
మీరు పోలీసు అధికారి అయితే కబేళాలకు వెళ్లే గోవులను రక్షించండి.
మీరు న్యాయవాది అయితే గో సంరక్షణ కోసం పోరాటం చేయండి.
మీరు వైద్యుల అయితే పాలు, పెరుగు, నెయ్యి, పేడా గోమూత్రం, వాడేలా ప్రజలను ప్రేరేపించండి.
మీరు పశువైద్యులు అయితే అనారోగ్యంతో ఉన్న ఆవుకు చికిత్స చేయండి.
మీరు ఉపాధ్యాయులు అయితే విద్యార్థినీ విద్యార్థులకు ఆవు ప్రాముఖ్యత గురించి వివరించండి.
మీరు రైతులు అయితే సేంద్రియ వ్యవసాయం చేయండి.
మీరు రాజకీయ నాయకులు అయితే గోవధను నిషేధించే చట్టం తయారు చేయండి.
మీరు పాత్రికేయులు అయితే ఆవు వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి వివరించండి.
గోసేవ చేద్దాం గోపూజ చేద్దాం గోమాతను రక్షించుకుందాం.
0 Comments
Dear viewer Please donot enter any spam links